Latest News In Telugu Pregnant Women: గర్భిణీలు ఎక్కువ నడిస్తే ఇబ్బందులు వస్తాయి.. ఈ భాగాల్లో నొప్పులకు అవకాశం! గర్భిణీ స్త్రీ అతిగా నడవడం వల్ల అలసట, కటి ప్రాంతంపై ఒత్తిడి, తొడలు, అరికాళ్ళలో నొప్పి, కీళ్ల నొప్పుల ప్రమాదం వంచే అవకాశం ఉందని నిపుణులంటున్నారు. గర్భిణీ స్త్రీ 30 నిమిషాలు నడక, 5 రోజులు వ్యాయామం చేయాలని శారీరక శ్రమ నిపుణులు చెబుతున్నారు. By Vijaya Nimma 22 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Amla Tea : ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ టీ తాగితే కొవ్వు కరిగిపోతుంది! ఉసిరికాయ టీ తాగడం వల్ల కడుపులో పేరుకుపోయిన మురికి మొత్తం కూడా బయటకు వస్తుంది. అంటే శరీరాన్ని పూర్తిగా డిటాక్స్ చేయడానికి ఉసిరికాయ ఉపయోగపడుతుంది. రోజూ ఉసిరికాయ తినడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఉసిరికాయను తీసుకోవడం వల్ల ఊబకాయం కూడా తగ్గుతుంది By Bhavana 21 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Tomato face packs: టొమాటోను వీటితో కలిపితే ఖరీదైన బ్యూటీ ప్రోడక్ట్ అవుతుంది.. తెలుసా? టొమాటోలో ఉండే విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు ముఖంలో మెరుపు పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. దీనిని రోజూ ప్యాక్స్‌లా వేసుకుంటే మచ్చలు, చర్మంలోని మృతకణాలు, ముడతలు తొలగిపోతాయి. టొమాటో, శెనగ పిండితో ఫేస్‌ప్యాక్‌తో చర్మ సంబంధిత సమస్యలను దూరం చేస్తుంది. By Vijaya Nimma 19 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Health Tips: మధుమేహానికి సూపర్ రెమిడీ తెల్లధాన్యాలు..నేచురల్ ఇన్సులిన్ సప్లిమెంట్స్ దఖ్నీ మిరపకాయ టైప్ 2 డయాబెటిస్‌ను తిప్పికొట్టడంలో ప్రభావవంతంగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. దఖ్నీ మిరప రోజూ తినటం వలన మధుమేహం, దగ్గు, జలుబుతోపాటు కంటి శుక్లాల వంటి వ్యాధులను నివారించవచ్చు. దఖ్నీ మిరపకాయలో ఫ్లేవనాయిడ్స్ రక్త ప్రసరణను సాఫీగా చేస్తాయి. By Vijaya Nimma 19 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Technology: తొలిసారి AI ద్వారా ఆపరేషన్ చేసిన వైద్యులు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీని ఉపయోగించి ఊపిరితిత్తుల్లో రక్తం గడ్డకట్టిన రోగికి విజయవంతంగా శస్త్రచికిత్స చేశారు వైద్య నిపుణులు. ఈ టెక్నాలజీ ద్వారా రక్తస్రావం తక్కువగా ఉంటుందని, రోగి త్వరగా కోలుకుంటున్నారని వైద్య నిపుణులు చెబుతున్నారు. By Vijaya Nimma 19 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Health Tips : మూత్రం ఎందుకు పసుపు రంగులో ఉంటుంది..? మూత్రం అనేది శరీరం సహజ వ్యర్థాల తొలగింపు ప్రక్రియ. ఎర్ర రక్త కణాల విచ్ఛిన్నం హీమ్ను ఉత్పత్తి చేసి మూత్రం పసుపు రంగులోకి మారడానికి కారణమవుతుందని నిపుణులు చెబుతున్నారు. ఈ అణువు ఆక్సిజన్‌కు గురైనప్పుడు యూరోబిలిన్‌గా రూపాంతరం చెంది పసుపు రంగులో ఉండటానికి కారణమటున్నారు. By Vijaya Nimma 19 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Aluminum: అల్యూమినియం ఫాయిల్‌లో టాబ్లెట్స్ ఎందుకు ప్యాక్ చేస్తారు..? అల్యూమినియం దాని అసాధారణ లక్షణాల కారణంగా ఔషధ ప్యాకేజింగ్ కోసం ఉపయోగిస్తారు. ఇది UV కిరణాలు, నీటి ఆవిరి, నూనె, కొవ్వు, ఆక్సిజన్, సూక్ష్మజీవులు టాబ్లెట్‌లోకి ప్రవేశించకుండా అడ్డుకుంటుందని నిపుణులు చెబుతున్నారు. ఈ కవర్లలో ఆహారాన్ని ప్యాక్ చేస్తే ఎక్కువగా సేపు తాజాగా ఉంటుంది. By Vijaya Nimma 19 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Less Sleeping : ఐదు గంటల కంటే తక్కువ నిద్రపోతున్నారా? 5 గంటల కంటే తక్కువ నిద్రపోవడం గుండెపోటు లేదా స్ట్రోక్ ప్రమాదాన్ని పెంచుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. నిద్రలేమి వల్ల హై బీపీ, మధుమేహం వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయంటున్నారు. తక్కువ సమయం నిద్రపోయే వ్యక్తులు అధిక రక్తపోటు, స్థూలకాయం, శారీరక దృఢత్వం కోల్పోతారు. By Vijaya Nimma 19 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Red Aloe Vera : ఆకుపచ్చ కలబంద కంటే ఎరుపు కలబంద బెటరా?..నిపుణులు ఏమంటున్నారు? ఆకుపచ్చ కలబంద కంటే ఎరుపు కలబంద 22 రెట్లు ఎక్కువ శక్తివంతమైనది. ఉష్ణమండల, శుష్క ప్రాంతాలలో కనిపించే ఈ మొక్కను 'కింగ్ ఆఫ్ అలోవెరా' అని పిలుస్తారు. ఈ రంగు కలబంద జెల్‌తో ముడతలు, మొటిమలు తగ్గుతాయి. పొడి చర్మ సమస్యను కూడా సాల్వ్ చేస్తుంది. By Vijaya Nimma 19 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn