Hookah: సిగరెట్ కంటే హుక్కా ప్రమాదకరమా?.. హుక్కాతో కలిగే నష్టాలు
హుక్కా అనేది ఒక రకమైన డ్రగ్. హుక్కా తాగడం ఊపిరితిత్తులలో ఇన్ఫెక్షన్ కలిగిస్తుందని, దీని వల్ల ఆస్తమా, క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉంటాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. హుక్కాతో పాటు మద్యం సేవిస్తే గుండె జబ్బులు, క్యాన్సర్లు వచ్చే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు.