Phalguna Amavasya 2024 : ఫాల్గుణ అమావాస్య రోజు ఇలా చేశారంటే ఎంతో పుణ్యం
ఫాల్గుణ అమావాస్య (ఆదివారం) రోజున పుణ్యక్షేత్రంలోని పవిత్ర నదిలో స్నానం చేయడం, దానధర్మాలు, శ్రాద్ధ కర్మలు చేయడం ద్వారా పూర్వీకులు, దేవతల అనుగ్రహం లభిస్తుందని పెద్దలు చెబుతున్నారు. పితృ దోషం నుంచి ఉపశమనం పొందడానికి కూడా ఇది మంచి రోజు అని పండితులు అంటున్నారు.