Health Tips : ఈ బ్లడ్ గ్రూప్ వాళ్లు చికెన్ తింటే ఏమౌతుందో తెలుసా?
నిపుణుల అభిప్రాయం ప్రకారం A బ్లడ్ గ్రూప్ ఉన్నవారు చికెన్ ఎక్కువగా తినకూడదు. వీరి రోగనిరోధక వ్యవస్థ చాలా సున్నితంగా ఉంటుంది. అలాంటివారు మంసాహారం విషయంలో కాస్త నియమాలు తప్పనిసరిగా పాటించాలి. వారి శరీరాలు మాంసాన్ని జీర్ణం చేసుకోలేవు. వీరు చికెన్, మటన్ తక్కువగా తినాలి.
/rtv/media/media_files/2025/05/16/nN29tFn3zaoM6m9MEWAQ.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/To-check-health-problems-drink-soup-made-with-chicken-and-mutton-bones-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/FotoJet-2023-11-15T193811.080-jpg.webp)