Head Massage: జుట్టు ఒత్తుగా పెరగాలంటే ఈ నూనెలతో హెడ్ మసాజ్ ట్రై చేయండి
ఈ మధ్య కాలంలో చాలామంది జుట్టు సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. ఎన్ని నూనెలు, షాంపులు వాడిన సమస్య తగ్గకపోగా.. సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయి. ఈ సమస్యను దూరం చేయాలంటే ఈ నూనెలతో మసాజ్ చేస్తే మంచి ఫలితం ఉంటుంది.
/rtv/media/media_files/2025/05/15/Df2S5Ef3HeQtTKwfK6yi.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/Try-head-massage-with-these-oils-for-thicker-hair-jpg.webp)