HDFC కస్టమర్లకు బిగ్ షాక్.. భారీగా పెరిగిన మినిమం బ్యాలెన్స్ !
హెచ్డీఎఫ్సీ బ్యాంక్ తన కస్టమర్లకు బిగ్ షాక్ ఇచ్చింది. మినిమం బ్యాలెన్స్ ను భారీగా పెంచేసింది. ఇప్పటివరకు రూ. 10 వేలుగా ఉన్న మినిమం బ్యాలెన్స్ ను ఏకంగా రూ. 25 వేలకు పెంచుతున్నట్లుగా కీలక ప్రకటన చేసింది.