Karnataka : మాజీ ప్రధాని మనవడిపై లైంగిక వేధింపుల కేసు.. వెలుగులోకి సంచలన విషయాలు
కర్ణాటకలో హసన సెక్స్ కుంభకోణం సంచలనం రేపుతోంది. మాజీ ప్రధాని దేవగౌడ కొడుకు హెచ్డీ రేవణ్ణ, ఆయన కుమారుడు ప్రజ్వల్ రేవణ్ణలపై వారి సమీప బంధువే ఫిర్యాదు ఇవ్వడంతో ఈ విషయంలో ఇప్పుడు మరింత కలకలం రేగుతోంది.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/FotoJet-2024-05-23T200924.638.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/41-2-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/bjp-jds-jpg.webp)