HCU land dispute : హెచ్‌సీయూ భూ వివాదంలో బిగ్‌ట్విస్ట్.. అటవీ శాఖకు కేంద్ర పర్యావరణ శాఖ సంచలన లేఖ
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ 400 ఎకరాల భూమి విషయంలో ప్రభుత్వానికి, విద్యార్థులకు మధ్య వివాదం కొనసాగుతోంది. ఇదిలా ఉండగానే ఈ వ్యవహారంపై కేంద్ర పర్యావరణ శాఖ బిగ్‌ట్విస్ట్ ఇచ్చింది. అక్రమంగా వృక్షాలను నరికివేయడం,తొలగించడంపై రాష్ట్ర అటవీ శాఖకు లేఖ రాసింది.
/rtv/media/media_files/2025/03/24/Hykok2kv4qzuZIEoqnit.jpg)
/rtv/media/media_files/2025/04/02/1mON43fy5mFa6p1pJn5K.jpg)
/rtv/media/media_files/2025/04/02/NHL3yYY7oyszhkY3ReUQ.jpg)