Karuppu Teaser: సూర్య బర్త్ డే స్పెషల్ అదిరింది.. 'కరుప్పు' టీజర్ చూశారా
సూర్య పుట్టినరోజు సందర్భంగా ఆయన తదుపరి ప్రాజెక్ట్ ని అనౌన్స్ చేశారు. 'కరుప్పు' టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ఆర్జే బాలాజీ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మేరకు టీజర్ విడుదల చేశారు. టీజర్ లో సూర్య మాస్ ఎంట్రీ ఫ్యాన్స్ కి కిక్కెకించేలా ఉంది.
/rtv/media/media_files/2025/07/23/hbd-suriya-2025-07-23-11-35-57.jpg)
/rtv/media/media_files/2025/07/23/karuppu-1st-look-2025-07-23-09-44-01.jpg)