HBD Samantha బ్యాక్గ్రౌండ్ లేకుండానే భారీ పాపులారిటీ.. సామ్ బర్త్ డే స్పెషల్ స్టోరీ!
ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా కేవలం తన నటన నైపుణ్యంతో.. ఇండియాలోనే స్టార్ హీరోయిన్ ఇమేజ్ దక్కించుకున్న సామ్ పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా సమంతకి బర్త్ డే విషెష్ తెలియజేస్తూ.. మరోసారి ఆమె సినిమాలు, విజయాలు, వ్యక్తిగత విషయాలను గుర్తు చేసుకుందాం.