HBD KCR : తెలంగాణ ఖచ్చితంగా వస్తుందని కేసీఆర్ ఎలా నమ్మారంటే... ఈ మూడే కారణం!
2001వ సంవత్సరం నవంబర్ నెలలో ఛత్తీస్గఢ్, జార్ఖండ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల ఏర్పాటు కేసీఆర్కు నమ్మకాన్ని కలిగించాయి. పోరాడితే తెలంగాణ ఏర్పాటు అసాధ్యమేమీ కాదని కేసీఆర్ బలంగా నమ్మారు. అలా 13 ఏళ్ల పాటు పోరాట ఉద్యమం చేసి రాష్ట్ర ఏర్పాటులో కీలక పాత్ర పోషించారు