Enforcement Directorate : ఈడీ ఎదుట హాజరైన వివేక్ వెంకటస్వామి
ఎన్నికల సందర్భంగా నమోదైన హవాలా, ఫెమా కేసుకు సంబంధించి కాగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి గురువారం ఈడీ ఎదుట హాజరయ్యారు.
ఎన్నికల సందర్భంగా నమోదైన హవాలా, ఫెమా కేసుకు సంబంధించి కాగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి గురువారం ఈడీ ఎదుట హాజరయ్యారు.
ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో నగరంపై పోలీసులు నిఘా పెంచారు. ఎక్కడికి అక్కడ తనిఖీలు చేస్తున్నారు. తాజాగా బంజారాహిల్స్ పిఎస్ పరిధిలో భారీగా హవాలా నగదు స్వాధీనం చేసుకున్నారు. రూ.3.35 కోట్ల నగదును బంజారా హిల్స్ పోలీసులు పట్టుకున్నారు. ముగ్గురిని అదుపులోకి తీసుకోని దర్యాప్తు చేస్తున్నారు.