Bhole Baba : హత్రాస్‌లో తొక్కిసలాట వారివల్లే జరిగింది.. భోలే బాబా లాయర్ సంచలన వ్యాఖ్యలు
హత్రాస్ తొక్కిసలాట ఘటనకు సంబంధించి భోలేబాబా తరఫు న్యాయవాది సింగ్ తాజాగా సంచలన విషయాలు వెల్లడించారు. జులైన 2న జరిగిన సత్సంగ్ కార్యక్రమంలో 10 నుంచి 12 మంది దుండగులు విషపూరిత డబ్బాలు తెరిచారని.. దీనివల్లే తొక్కిసలాట జరిగిందని ఆరోపించారు.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/supreme-1-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/FotoJet-1-2.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/FotoJet-2024-07-06T185947.694.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/FotoJet-2024-07-03T003311.821-1.jpg)