వెబ్సైట్ అప్డెట్లో ఆలస్యం.. క్లారిటీ ఇచ్చిన ఈసీ
హర్యానా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను వెబ్సైట్లో అప్డెట్ చేయండంలో ఆలస్యం జరుగుతోందని కాంగ్రెస్ చేసిన ఆరోపణలపై ఈసీ స్పందించింది. ఈ ఆరోపణలు నిరాధారమైనవని కొట్టిపారిసింది. ప్రతి 5 నిమిషాలకొకసారి అప్డేట్ చేస్తున్నామని స్పష్టం చేసింది.
By B Aravind 08 Oct 2024
షేర్ చేయండి
మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి!
ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి
No more pages
మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి!ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి