Health Tips : ఆరోగ్యానికి మంచివని వేడి నీళ్లు తాగుతున్నారా? ఆరోగ్యానికి ఎసరు పెట్టినట్లే..!!
ఉదయాన్నే గోరువెచ్చని నీరు తాగుతే ఆరోగ్యానికి మంచిదని చాలా భావిస్తుంటారు. వేడినీరు తాగడం వల్ల గొంతునొప్పి, అజీర్ణం వంటి సమస్యలు దూరం అవుతాయి. వేడినీరు అధికంగా తీసుకుంటే శరీరం డీహైడ్రేషన్ తోపాటు పోషకాలు నశిస్తాయి. దంతాల మీద ప్రభావం, జీర్ణక్రియకు ఇబ్బంది కలుగుతుంది.
/rtv/media/media_files/2025/08/07/lose-weight-vs-hot-water-2025-08-07-07-38-08.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/pexels-andrea-piacquadio-3767344-jpg.webp)