Harish Rao: 'ఆఫీసుల చుట్టూ తిరిగి లంచాలు ఇస్తే పని అయ్యేది'.. తెలంగాణ పాల పిట్ట కేసీఆర్!
ధరణి వద్దు అంటే పటేల్ పట్వారీ వ్యవస్థ తెస్తారా అంటూ కాంగ్రెస్‌పై విమర్శలు చేశారు మంత్రి హరీశ్‌రావు. కర్ణాటక రైతులు అక్కడి ప్రభుత్వాన్ని తిట్టుకుంటున్నారన్నారు. ఉద్యమకారులుపై తుపాకీ పట్టిన వ్యక్తులు ఇప్పుడు రాష్ట్రం కోసం ఎగబడుతున్నారంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు హరీశ్‌రావు. రాష్ట్రం కేసీఆర్ చేతుల్లో ఉంటేనే సుభిక్షంగా ఉంటుందన్నారు. తెలంగాణ పాల పిట్ట కేసీఆర్ అంటూ కొనియాడారు హరీశ్‌రావు.
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/Harish-rao-2-1-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/harish-rao-revanth-reddy-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/harish-rao-kcr-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/Harish-rao-1-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/CM-KCR-Election-Promice-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/Minister-Harish-Rao-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/FotoJet-35-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/FotoJet-5-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/08/FotoJet-95-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/08/FotoJet-81-jpg.webp)