AP: చంద్రబాబు కీలక నిర్ణయం.. ఏపీ కొత్త డీజీపీగా హరీష్ కుమార్ గుప్తా!
ఏపీ కొత్త డీజీపీ ఎవరనే చర్చ జోరుగా నడుస్తోంది. నూతన డీజీపీగా హరీష్ కుమార్ గుప్తా నియమితులయ్యే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. 1992 బ్యాచ్‌కు చెందిన హరీష్ కుమార్ గుప్తా ప్రస్తుతం విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ జనరల్‌గా ఉన్నారు.
/rtv/media/media_files/2025/01/29/czci5H5RQi4TiDDhKIbG.jpg)
/rtv/media/media_files/2025/01/23/yMxgSwLqXseXq3JSaoRo.jpg)