Chandrababu Naidu : హరికృష్ణ కు చంద్రబాబు నివాళి..!
దివంగత నటుడు నందమూరి హరికృష్ణ 6వ వర్ధంతి నేడు. ఈ సందర్భంగా ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు నివాళి అర్పించారు.' నందమూరి హరికృష్ణ 6వ వర్ధంతి సందర్భంగా ఘన నివాళి అర్పిస్తున్నాను. తెలుగు ప్రజలకు ఆయన చేసిన సేవలు చిరస్మరణీయం' అని ఎక్స్ లో రాసుకొచ్చారు.