HariHara VeeraMallu: వాచిపోయే బడ్జెట్తో వీరమల్లు మేకింగ్.. ఎంతొస్తే సేఫ్!
'హరిహరవీరమల్లు' మరో 24 గంటల్లో విడుదల కాబోతున్న ఈ సినిమా షూటింగ్ విశేషాలు, సినిమా హైలైట్స్ ఇక్కడ తెలుసుకుందాం.. పీరియాడిక్ డ్రామాగా రూపొందిన ఈ చిత్రంలో సెట్స్ ప్రధాన ఆకర్షణగా ఉండబోతున్నట్లు తెలుస్తోంది.