సినిమాఆఖరి అధ్యాయం మొదలు.. 'హరిహర వీరమల్లు' సెట్స్ లోకి పవన్ ఎంట్రీ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మోస్ట్ అవైటెడ్ ఫిల్మ్ 'హరిహర వీరమల్లు'. అయితే కొన్ని రోజులుగా రాజకీయాలతో బిజీగా ఉండడం వల్ల షూటింగ్ లకు దూరంగా ఉన్న పవన్.. తాజాగా సెట్స్ లో జాయిన్ అయ్యారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ మేకర్స్ పోస్టర్ రిలీజ్ చేశారు. By Archana 30 Nov 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn