Hyper Aadi Hari Hara Veera Mallu Review: 'హరిహర వీరమల్లు' పై హైపర్ ఆది షాకింగ్ రివ్యూ.. వీడియో వైరల్
జబర్దస్త్' హైపర్ ఆది తన అభిమాన హీరో పవన్ కళ్యాణ్ 'హరిహర వీరమల్లు' సినిమాపై తన రివ్యూ ఇచ్చారు. రివ్యూకు సంబంధించిన వీడియోను ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేశారు. బొమ్మ బ్లాక్ బస్టర్! అందరూ థియేటర్స్ లో చూడండి అని తెలిపారు.