Hari hara veera mallu tickets: ‘హరి హర వీరమల్లు’ టికెట్ ధరలు పెంపు
హరి హర వీరమల్లు’ మూవీ రిలీజైన 10 రోజల వరకు టికెట్ ధరలను పెంచుకోవడానికి ఏపీ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. సింగిల్ స్క్రీన్ థియేటర్లలో ఒక్కో టికెట్‌పై రూ.100 (లోయర్ క్లాస్) రూ.150 (అప్పర్ క్లాస్), మల్టీప్లెక్స్‌లో రూ.200 వరకు పెంచుకోవచ్చని తెలిపింది.