Mumbai Indians : బుమ్రాకు జరిగింది ముమ్మాటికి అన్యాయమే.. ఇలా జరగాల్సింది కాదు భయ్యా!
2024 ఐపీఎల్ సీజన్‌కు ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా హార్దిక్ పాండ్యా ఎంపికయ్యాడు. జట్టులో విధేయుడిగా ఉన్న బుమ్రాను కాకుండా.. పాండ్యాను ఎంపిక చేయడంతో అంబానీ జట్టు అభిమానులు హర్ట్ అయ్యారు. బుమ్రాకు జరిగింది ముమ్మాటికి అన్యాయమేనని బాధపడుతున్నారు.