ఇంటర్నేషనల్ Canada: బుద్ధి పోనిచ్చుకోని కెనడా..అనుమానితుల జాబితాలో భారత దౌత్యవేత్త ఎన్ని చర్చలు చేసినా...ఎంత మంచిగా ఉన్న కెనడా ప్రధాని జస్టిన్ ట్రుడో సర్కారు మాత్రం తన బుద్ధిని చూపించుకుంటూనే ఉన్నారు. కయ్యానికి కాలు దువ్వుతూనే ఉన్నారు. తాజాగా భారత దౌత్యవేత్తలను అనుమానితుల జాబితాలో ఉంచి...మన విదేశాంగ శాఖకు సమాచారం అందించారు. By Manogna alamuru 14 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Nijjar Murder : నిజ్జర్ హత్య కేసు నిందితుల అరెస్టుపై స్పందించిన కెనడా ప్రధాని.. నిజ్జర్ హత్య తరువాత కెనడాలో సిక్కులు అభద్రతకు లోనవుతున్నారన్న ప్రధాని జస్టిన్ ట్రూడో అన్నారు.తమ పౌరులకు భద్రత కల్పించేందుకు కట్టుబడి ఉన్నామని ఆయన భరోసా ఇచ్చారు. శనివారం సిక్కుల కోసం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రధాని ఈ వ్యాఖ్యలు చేశారు. By Durga Rao 05 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu India-Canada Row : నిజ్జర్ హత్య కేసుపై మళ్లీ నోరు పారేసుకున్న కెనడా ప్రధాని జస్టీన్ ట్రూడో.. ఖలిస్థానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య వెనుక భారత ఏజెంట్ల హస్తముందనే ఆరోపణలు కొట్టిపారేయాలేమని.. కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో తాజాగా మరోసారి నోరుపారేసుకున్నారు. విదేశీ ప్రభుత్వాల చట్టవిరుద్ధమైన చర్యల నుంచి కెనడా పౌరులను రక్షించే బాధ్యత మాపై ఉందన్నారు. By B Aravind 28 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ ట్రూడో నువ్ మారవా? భారత్ పై మళ్లీ అవే నిందలు..!! దీపావళి సందర్భంగా కెనడా ప్రధాని ట్రూడో మరోసారి వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. భారత్ పై పెద్ద నింద మోపారు. నిజ్జర్ హత్య కేసులో భారతీయ ఏజెంట్ల హస్తం ఉందనడానికి తమ వద్ద తగినన్ని ఆధారాలు ఉన్నాయన్నారు. By Bhoomi 12 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Canada: నిజ్జర్ హత్య కేసును కావాలనే తారుమారు చేస్తున్నారు.. భారత్ రాయబారి సంచలన ఆరోపణలు ఖలిస్థాన్ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య కేసును కావాలనే ఓ కెనడా అధికారి దెబ్బతీశాడని.. అక్కడి భారత రాయబారి సంజయ్ వర్మ ఆరోపించారు. కెనడా ప్రధాని జస్టీన్ ట్రూడో చేసిన ఆరోపణలకు బలమైన ఆధారాలు ఉంటే సమర్పించాలంటూ డిమాండ్ చేశారు. By B Aravind 05 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ India Canada Row: మీకు దమ్ముంటే ఆధారాలు చూపించండి...కెనడాకు భారత్ సవాల్..!! భారత్ దూకుడుకు కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో వణికిపోతున్నారు. ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీలో విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ కెనడాపై విరుచుకుపడ్డారు. కెనడాకు జైశంకర్ ఓపెన్ ఛాలెంజ్ చేస్తూ.. మీ దగ్గర ఆధారాలు ఉంటే చూపించండి... మీ ప్రవర్తన అంతా ప్రపంచం చూస్తూనే ఉంది...ఎలాంటి ఆధారాలు లేకుండా మాట్లాడటం సరికాదు...దమ్ముంటే ఆధారాలు చూపించడంటూ కెనడాకు సవాల్ విసిరారు. By Bhoomi 27 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ ఉగ్రవాదులతో డిబెట్లా? కెనడాతో ఉద్రిక్తతల వేళ టీవీ ఛానళ్లకు కేంద్రం హెచ్చరిక..!! కెనడా భారత్ మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ దేశంలోని ప్రైవేట్ టీవీ ఛానెళ్లకు కేంద్ర సర్కార్ కీలక హెచ్చరిక జారీ చేసింది. ఉగ్రవాదంతో సంబంధం ఉన్న వ్యక్తులను ఇంటర్య్వూలు చేయడం మానుకోవాలంటూ ప్రైవేట్ టెలివిజన్ ఛానెల్స్ కు సలహా ఇచ్చింది కేంద్రం. By Bhoomi 21 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ canada issue:కెనడియన్లకు భారతీయ వీసాలు నిలిపివేత... కెనడా-భారత్ ల మధ్య వివాదం రోజురోజుకూ ముదురుతోందే తప్ప ఎక్కడా తగ్గే సూచనలు కనిపించడం లేదు. తాజాగా భారత్-కెనడా దేశాల మధ్య వీసా ఆపరేషన్స్ ను నిలిపేస్తున్నామని భారత్ ప్రకటించింది. By Manogna alamuru 21 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ India Canada Row : పరువు పోగొట్టుకున్న కెనడా..మండిపడుతున్న అగ్రదేశాలు..!! కెనడా భారత్తో సత్సంబంధాలను చెడగొట్టుకుంది. ఖలిస్థాన్ ఉగ్రవాదిని హతమార్చడం వెనుక భారత్ హస్తం ఉందని కెనడా ఆరోపిస్తోంది. అలాంటి ఆరోపణలను భారత్ ఖండించింది. దీంతో రెండు దేశాల మధ్య సంబంధాలు బలహీనపడ్డాయి. ఇండియా పరువు తీసేందుకు కెనడా చాలానే ప్రయత్నాలు చేసింది. కానీ అగ్రదేశాలైన అమెరికా, బ్రిటన్ కెనడాకు సపోర్టు చేయలేదు. భారత్ విషయంలో కెనడా వైఖరి తప్పని చెప్పకనే చెప్పాయి. భారత్ పరువు తీయాలనుకున్న కెనడా తన పరువు తానే తీసుకున్నట్లయ్యింది. By Bhoomi 20 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn