టీచరే కీచకుడయ్యాడు.. హనుమకొండ జిల్లాలో విద్యార్థినులపై వేధింపులు
పాఠాలు చెప్పే టీచరే కీచకుడయ్యాడు. విద్యార్థినులతో కిరాతకంగా వ్యవహరించాడు. హనుమకొండ జిల్లా భీమారంలో. శ్రీచైతన్య జూనియర్ కాలేజీలో జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. చైర్మన్ బూర సురేందర్ గౌడ్ తన కాలేజీలో విద్యార్థినులను వేధిస్తున్నాడంటూ తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
/rtv/media/media_files/2025/10/10/volleyball-coach-harasses-student-leads-to-suicide-2025-10-10-10-59-30.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/FotoJet-72-jpg.webp)