NEW YEAR 2025: ఇదేం తాగుడు బాబోయ్.. రీడింగ్ పర్సంటేజ్ చూసి పోలీసులు షాక్!
న్యూ ఇయర్ వేడుక వేళ హైదరాబాద్లో కళ్లుచెదిరే సంఘటన చోటుచేసుకుంది. పంజాగుట్ట సమీపంలో డ్రంకెన్ డ్రైవ్ టెస్టు నిర్వహించగా ఓ వ్యక్తికి 550 పర్సంటేజ్ చూపించింది. దీంతో పోలీసులు ఆశ్చర్యపోయారు. వెంటనే బైక్ సీజ్ చేసి.. కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు.