Virat Kohli Birthday: క్రికెట్ లో విశ్వ ‘విరాట్’.. కోట్లాది రూపాయల ‘కొహ్లీ’ బ్రాండ్
కింగ్ కొహ్లీ అంటే క్రికెట్ ఒక్కటే కాదు.. అత్యంత విలువైన బ్రాండ్ కూడా. రకరకాల వ్యాపారాలు.. సోషల్ మీడియా పోస్ట్ లతో కోట్లాది రూపాయలు సంపాదిస్తున్నాడు కొహ్లీ.
కింగ్ కొహ్లీ అంటే క్రికెట్ ఒక్కటే కాదు.. అత్యంత విలువైన బ్రాండ్ కూడా. రకరకాల వ్యాపారాలు.. సోషల్ మీడియా పోస్ట్ లతో కోట్లాది రూపాయలు సంపాదిస్తున్నాడు కొహ్లీ.
టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కొహ్లీ తన 35వ ఏట అడుగుపెట్టారు. ఇప్పటికే క్రికెట్ అభిమానుల నుంచి అతడికి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఈసారి ప్రపంచకప్ జరుగుతున్న నేపథ్యంలో విరాట్ బర్త్ డే రావడంపై అతడి అభిమానులు మరింత సంతోషం వ్యక్తం చేస్తున్నారు.