MY MODI STORY: మోదీకి అదిరిపోయే బర్త్డే విషెస్.. పవన్, చిరు, మహేష్, ఎన్టీఆర్ ఏమన్నారంటే..?
భారత దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ 75వ వసంతంలోకి అడుగుపెట్టారు. ఈరోజు మోదీ పుట్టినరోజు సందర్భంగా సామాన్యుల నుంచి ప్రముఖుల వరకు అందరూ ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. పలువురు టాలీవుడ్ ప్రముఖులు,హీరోలు కూడా మోదీకి విషెష్ తెలిపారు.