/rtv/media/media_files/2025/09/17/pm-modi-2025-09-17-16-00-42.jpg)
భారత్ దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఈరోజు 75వ వసంతంలోకి అడుగుపెట్టారు. నేడు ఆయన పుట్టినరోజు సందర్భంగా మోదీ చిన్ననాటి జ్ఞాపకాలు, ఎవరికీ చూడని కొన్ని అన్ సీన్ ఫొటోలు ఇక్కడ చూడండి.
/rtv/media/media_files/2025/09/17/modi-pic-three-2025-09-17-16-00-43.jpg)
చిన్న వయసులోనే నేషనల్ క్యాడెట్ కార్ప్స్ (ఎన్సిసి)లో స్వచ్ఛంద సేవకుడిగా పనిచేసిన తొలినాళ్లలో నరేంద్ర మోదీ అరుదైన చిత్రం.
/rtv/media/media_files/2025/09/17/modi-pic-ten-2025-09-17-16-00-42.jpg)
నరేంద్ర మోదీ తన స్కూల్ బ్యాచ్‌మేట్స్‌తో కలిసి ఉన్న దిగిన గ్రూప్ ఫోటో.
/rtv/media/media_files/2025/09/17/modi-pic-five-2025-09-17-16-00-43.jpg)
మోదీ 1950 సెప్టెంబర్ 17న గుజరాత్‌లోని మెహ్సానా జిల్లాలో ఒక మధ్యతరగతి కుటుంబంలో జన్మించారు. మోదీ తల్లిదండ్రులకు మొత్తం ఆరుగురు పిల్లలు ఉండగా.. ఆయన మూడవవారు. మోడీ తండ్రి నరేంద్ర దామోదర్‌దాస్ మోడీ ఒక చిన్న దుకాణంలో టీ అమ్ముకునేవారు. మోడీ కూడా చిన్నప్పుడు తన తండ్రికి టీ స్టాల్లో సహాయం చేసేవారు.
/rtv/media/media_files/2025/09/17/modi-pic-one-2025-09-17-16-00-43.png)
RSS కి చెందిన తోటి స్నేహితుడితో మోదీ దిగిన ఫొటో. చిన్న వయసులోనే రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS) పట్ల ఆకర్షితులయ్యారు. 8 ఏళ్ల వయసులో RSSలో చేరి, ఆ తర్వాత పూర్తి స్థాయి కార్యకర్తగా మారారు.
/rtv/media/media_files/2025/09/17/modi-pic-eleven-2025-09-17-16-00-42.jpg)
1992 జనవరి 26న శ్రీనగర్‌లోని లాల్ చౌక్‌లో ఏక్తా యాత్రను విజయవంతంగా ముగించుకుని అహ్మదాబాద్‌కు తిరిగి వచ్చిన యువ మోడీకి ఆయన తల్లి హీరాబెన్ స్వాగతం పలికిన చిత్రం.
/rtv/media/media_files/2025/09/17/modi-pic-nine-2025-09-17-16-00-42.jpg)
/rtv/media/media_files/2025/09/17/modi-pic-seven-2025-09-17-16-00-43.jpg)
/rtv/media/media_files/2025/09/17/modi-pic-four-2025-09-17-16-00-43.jpg)
మోదీ హిమాలయాల్లో సాధువుగా జీవించిన సమయంలోని అరుదైన చిత్రం. చిన్నతనంలోనే మోదీ స్వామి వివేకానంద రచనల ద్వారా బాగా ప్రభావితమయ్యారూ. అది ఆయనను సేవా , ఆధ్యాత్మిక మార్గం వైపు ప్రయాణించడానికి పునాది వేసింది.
/rtv/media/media_files/2025/09/17/narendra-modi-2025-09-17-16-03-37.png)
రాజకీయాల్లోకి అడుగుపెట్టిన తొలినాళ్లలో ఒక బహిరంగ సభలో మోదీ ప్రసంగించిన ఫొటో. మోదీ 1987లో భారతీయ జనతా పార్టీ (బీజేపీ)లో చేరారు.
/rtv/media/media_files/2025/09/17/pm-modi-2025-09-17-16-04-46.png)
1987-88లో, ఆయనను బిజెపి గుజరాత్ విభాగానికి ఆర్గనైజింగ్ సెక్రటరీగా నియమించిన సమయంలోని అరుదైన చిత్రమిది.