Sachin Tendulkar : 51వ వసంతంలోకి అడుగుపెట్టిన మాస్టర్ బ్లాస్టర్ సచిన్..
16వ ఏటనే క్రికెట్ రంగంలో అడుగుపెట్టిన సచిన్.. తన బ్యాటింగ్‌తో ప్రత్యర్థి జట్లకు చుక్కలు చూపిస్తూ.. యువతలో క్రికెట్ ఆటపై క్రేజ్‌ను పెంచేలా చేశారు. కేవలం సచిన్ బ్యాటింగ్ కోసమే క్రికెట్ చూసేవాళ్లు కూడా ఎంతోమంది ఉన్నారు. సచిన్ ఈరోజుతో 51వ వసంతంలోకి పెట్టారు.