అమెరికాలో హనుమంతుడిపై అభ్యంతరకర వ్యాఖ్యలు.. ట్రంప్ పార్టీ నాయకుడే!
అమెరికా టెక్సాస్‌లో ఉన్న 90 అడుగుల హనుమాన్ విగ్రహంపై రిపబ్లికన్ పార్టీ నేత అలెగ్జాండర్ డంకన్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపాయి. 'స్టాట్యూ ఆఫ్ యూనియన్' అని పిలువబడే ఈ విగ్రహంపై ఆయన చేసిన వ్యాఖ్యలను హిందూ అమెరికన్ ఫౌండేషన్ తీవ్రంగా ఖండించింది.
/rtv/media/media_files/2025/09/23/republican-leader-remark-on-hanuman-statue-2025-09-23-12-41-22.jpg)