Hanuman Jayanti 2024 : మంగళవారం హనుమాన్ జయంతి కాదు.. హనుమాన్ విజయోత్సవం.. ఈ రెండింటి మధ్య తేడా ఏంటో తెలుసా?
హనుమాన్ విజయోత్సవాన్నే కొన్ని ప్రాంతాల్లో హనుమాన్ జయంతిగా జరుపుకుంటారు. ఎందుకో తెలుసా? హనుమాన్ విజయోత్సవం ఎందుకు జరుపుకుంటారు? హనుమాన్ జయంతికి విజయోత్సవానికి మధ్య వ్యత్యాసం ఏంటో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవండి.