పహల్గామ్ ఉగ్రదాడిలో హమాస్ హస్తం | Hamas involved in Pahalgam terror attack| Israel comments |RTV
ట్రంప్ హమాస్‌కు 72 గంటల డెడ్‌లైన్ ఇచ్చాడు. ఇజ్రాయిల్‌లో పట్టుబడిన బందీలను విడుదల చేకుంటే హమాస్‌ను సర్వనాశనం చేస్తామని డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించాడు. అమెరికా వైట్‌హౌస్ ప్రెస్మీట్లో మాట్లాడుతూ.. ఆరునూరైనా గాజాను స్వాధీనం చేసుకుంటామని స్పష్టం చేశారు.
ఇజ్రాయెల్ , హమాస్ మధ్య భీకర పోరు | War Continues between Izrael and Hamas | Izrael attacks continue and forces intrude into even remote areas of Hamas |
Israeli Prime Minister Benjamin Netanyahu said late Thursday that the killing of Hamas chief Yahya Sinwar was the "beginning of the end" of the war in Gaza | RTV.
ఇజ్రాయెల్ పై దాడి సమయంలో హమాస్ ఓ మహిళను నగ్నం ఊరేగిస్తూ గాజా వరకు తీసుకెళ్లింది. ఈ ఫోటో ఇప్పుడు ఫోటో అఫ్ ది ఇయర్ గా నిలిచింది. దీనిపై నెటిజన్లు దుమ్మెత్తిపోస్తున్నారు. నగ్న ఫొటోకు అవార్డు ఇవ్వడం పైశాచిక ఆనందం అంటూ ఫైర్ అవుతున్నారు.