Boat Accident: బోటులో ఘోర అగ్ని ప్రమాదం.. 40 మంది దుర్మరణం!
హైతీలో ఘోర పడవ ప్రమాదం చోటుచేసుకుంది. 80 మంది శరణార్థులతో వెళ్తున్న బోటులో అగ్ని ప్రమాదం సంభవించింది. 40 మంది దుర్మరణం చెందగా 11 మందికి తీవ్ర గాయాలయ్యాయి. మరో 41 మందిని హైతీ తీర రక్షణ దళం కాపాడింది.