Hair health: ఈ హెయిర్ టిప్స్ పాటించండి.. మీ జుట్టును చూసి ఎవరైనా ఫ్లాట్ అవ్వకపోతే అడగండి..!
ప్రతి ఒక్కరి జుట్టు ప్రత్యేకంగా ఉంటుంది. హెయిర్కి మసాజ్ చేయడం, వెడల్పు ఎక్కువగా ఉన్న దువ్వెన వాడడం ముఖ్యం. ఒత్తిడిని తగ్గించే పనులు చేయండి. సహజసిద్దమైన హెయిర్ ఆయిల్ని యూజ్ చేయండి. సల్ఫేట్ లేని షాంపూని ఉపయోగించండి. బాగా వేడిగా ఉన్న వాటర్ని కూడా తలపై పోసుకోవద్దు.