Gym Workouts: జిమ్‌కి వెళ్లడం వల్ల ఈ వ్యాధులు తప్పవు.. ఇలా నివారించండి!
జిమ్‌లో వ్యాయామం చేయడం ఆరోగ్యానికి ఎంతో మేలు. కానీ తప్పుడు పద్ధతిలో అతిగా వ్యాయామం చేస్తే కండరాలు, గుండెపై ఒత్తిడి, కీళ్లలో నొప్పి, డీహైడ్రేషన్ వంటి సమస్యలు వస్తాయి. జిమ్ లో సరైన స్థితిలో వ్యాయామం చేయటంతో పాటు అధిక బరువును ఎత్తకుండా ఉండడం మేలు.
/rtv/media/media_files/2025/01/25/mKzKiKgLDak5qnO6d0MS.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/Be-careful-5-diseases-can-be-prevented-by-going-to-the-gym-workouts-.jpg)