సినిమాGV Prakash: విడాకుల కోసం కోర్టు మెట్లెక్కిన స్టార్ మ్యూజిక్ డైరెక్టర్.. ట్విస్ట్ ఏంటంటే! మ్యూజిక్ డైరెక్టర్ జీవీ ప్రకాష్, సింగర్ సైంధవి విడాకుల కోసం కోర్టును ఆశ్రయించారు. గతంలోనే వీరు అభిప్రాయభేదాలతో విడిపోతున్నట్లు ప్రకటించగా.. ఇప్పుడు కోర్టుకు వెళ్లి విడాకుల కోసం అప్లై చేసుకున్నారు. By Archana 24 Mar 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమాGV Prakash-saindhavi: వాళ్లు విడిపోతే.. నన్ను తిట్టారు: జీవీ ప్రకాశ్ విడాకులపై నోరువిప్పిన నటి! జీవీ ప్రకాశ్-సైంధవి జంట విడిపోవడానికి కారణం నటి దివ్య భారతి అని గతంలో ప్రచారం సాగింది. దీనిపై తాజాగా నటి నోరు విప్పింది. తామిద్దరం మంచి స్నేహితులమని పేర్కొంది. అంతకు మించి తమమధ్య ఏమీలేదని క్లారిటీ ఇచ్చింది. జీవీ కూడా స్పందించి తాము స్నేహితులం అనే అన్నాడు. By Seetha Ram 20 Feb 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమాGV Prakash and Saindhavi: మేం విడిపోయాం అంటున్న మ్యూజిక్ డైరెక్టర్ జీవీ ప్రకాష్-గాయని సైంధవి ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ జీవీ ప్రకాష్ గాయని సైంధవితో తన వివాహ బంధం ముగిసిపోయిందని ప్రకటించారు. మా మానసిక ఆరోగ్యం కోసమే ఈ నిర్ణయం తీసుకున్నాం అని చెప్పారు. 11 ఏళ్ల క్రితం ఒక్కటైన ప్రకాష్- సైంధవి జంటకు నాలుగు సంవత్సరాల పాప ఉంది. By KVD Varma 14 May 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn