సిగిరెట్లు, గుట్కాలపై పన్నులు పెంచాలి.. కేంద్రానికి సూచనలు
2024-25 కేంద్ర బడ్జెట్ పొగాకు ఉత్పత్తులపై ఎక్సైజ్ పన్ను పెంచాలని వైద్యులు, ఆర్థిక వేత్తలు కేంద్రానికి సూచించారు. వస్తు సేవల పన్ను (జీఎస్టీ) ని తీసుకొచ్చిన ఆరేళ్లలో కూడా పొగాకు పన్ను పెంచలేదని.. దాన్ని పెంచాల్సిన సమయం వచ్చిందని సూచలన చేశారు.
/rtv/media/media_files/2025/07/22/gutka-2025-07-22-18-32-13.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/Cigirette-jpg.webp)