Telangana: గురుకులాల్లో ఆ దరఖాస్తులకు గడువు పొడిగింపు
తెలంగాణ గురుకులాల్లో 2024-25 విద్యా సంవత్సరానికిగానూ 5వ తరగతి ప్రవేశ పరీక్ష దరఖాస్తు గడువును పొడిగిస్తున్నట్లు ప్రకటన విడుదల చేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, జనరల్ గురుకులాల్లో ప్రవేశాలకోసం జనవరి 20 వరకు అప్లై చేసుకోవాలని అధికారులు సూచించారు.
/rtv/media/media_files/4nEH2rK3D5E4EbmPj5ZF.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/FotoJet-2024-01-19T161105.774-jpg.webp)