ఏపీలో "గుంటూరు కారం" చిత్రానికి పెంచిన టికెట్ ధరల వివరాలివే!
"గుంటూరు కారం" చిత్రానికి పెంచిన టికెట్ ధరలు పెంచుకునేందుకు అనుమతినిచ్చిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. టికెట్ కు 50 రూపాయలు పెంచుకునే విధంగా వెసులుబాటు కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసారు. ఈ పెరిగిన టిక్కెట్ రేట్లు జనవరి 12 నుండి 10 రోజుల పాటు వర్తిస్తాయని తెలియజేసారు