సినిమాMahesh Babu: గుంటూరు కారం.. లిరికల్ వీడియో రెడీ అవుతోంది మహేష్-త్రివిక్రమ్ కాంబినేషన్లో తెరకెక్కుతోంది గుంటూరుకారం సినిమా. ఏ ముహూర్తాన ఈ సినిమాను మొదలుపెట్టారో కానీ, ప్రారంభం నుంచి ఓ రకమైన అనిశ్చితి కొనసాగుతూనే ఉంది. ఈ సినిమాపై షూటింగ్ అప్ డేట్స్ కంటే, పుకార్లే ఎక్కువగా వచ్చాయి. దీనికితోడు హీరోయిన్ మార్పులు, ఫైట్ మాస్టర్ మార్పులు లాంటివి ఎప్పటికప్పుడు జరుగుతూనే ఉన్నాయి. వాటికంటే ముందు, ఏకంగా కథనే మార్చేసిన సంగతి చాలాకొద్ది మందికి మాత్రమే తెలిసిన నిజం. By Vijaya Nimma 14 Aug 2023షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn