Mahesh babu Guntur Karam: లీకైన గుంటూరు కారం సాంగ్ షూట్.. మహేష్ స్టెప్పులు సూపర్.. ఓ లుక్కేయండి!
డైరక్టర్ త్రివిక్రమ్, మహేష్ బాబు కాంబినేషన్ లో రాబోతున్న మూవీ గుంటూరు కారం. ప్రస్తుతం ఈ సినిమా సంబంధించి లీకైన షూటింగ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియోలో డ్యాన్స్ ఇరగదీస్తూ కనిపించారు మహేష్ బాబు. సూపర్ స్టార్ స్టెప్పులు సూపర్ అంటూ.. కామెంట్స్ చేస్తున్నారు ఫ్యాన్స్.
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/FotoJet-2023-12-29T120004.332-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/FotoJet-2023-11-21T184634.952-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/FotoJet-2023-11-21T155031.345-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/08/Mahesh-Babu-Guntur-Karam-movie-Lyrical-video-ready-jpg.webp)