Mahesh Babu: దేవుడు రూపంలో మహేష్ బాబు ఫ్లెక్సీలు.. వైరల్!
మహేష్ బాబు నటించిన గుంటూరు కారం సినిమా ఈరోజు విడుదల కావడంతో మహేష్ ఫ్యాన్స్‌కు సంక్రాంతి పండుగ ముందుగానే వచ్చిందనే చెప్పాలి. అమలాపురంలో శ్రీకృష్ణుడు రూపంలో మహేష్ బాబు ఫోటో పెట్టి దేవుడికి కొబ్బరికాయలు కొట్టండి అంటూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఆ ఫొటోలు వైరల్‌గా మారాయి.