క్రైంఅమెరికాలో మళ్ళీ మోగిన తుపాకులు...22 మంది మృతి అమెరికాలో మరొకసారి తుపాకుల మోత మోగింది. లెవిస్టన్, మైనే ప్రాంతాల్లో దుండగులు జరిపిన కాల్పుల్లో 22 మంది మృతి చెందారు. మరో 60మందికి గాయాలు అయినట్లు తెలుస్తోంది. By Manogna alamuru 26 Oct 2023 08:21 ISTషేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn