AP: ఘనంగా ఆదివాసీ దినోత్సవ వేడుకలను ప్రారంభించిన మంత్రి సంధ్యారాణి
పార్వతీపురం మన్యం జిల్లా సాలూరులో ఆదివాసీ దినోత్సవ వేడుకలను గిరిజన శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి ఘనంగా ప్రారంభించారు. పట్టణంలోని MRO ఆఫీస్ కూడలి నుండి APSRTC కాంప్లెక్స్ వరకు గిరిజన సాంప్రదాయ నృత్యాలతో ర్యాలీ నిర్వహించారు. అనంతరం బహిరంగ సభ నిర్వహించారు.
/rtv/media/media_files/2025/03/07/QaNaGNTXwSHCLkO6Ro5w.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/vzm-2.jpg)