Floods: ధ్వంసమైన ఇళ్లు.. నలిగిన బతుకులు.. 49 మందిని ముంచేసిన వరదలు..!
గుజరాత్‌లో ఆగస్టు చివరి వారంలో కురిసిన భారీ వర్షాలకు 49 మంది చనిపోయారు. భారీ వర్షాల కారణంగా రాష్ట్రంలో రోడ్లు ఘోరంగా దెబ్బతిన్నాయి. ఇక ఎన్డీఆర్ఎఫ్, ఆర్మీ సహా వివిధ ఏజెన్సీలు 37 వేల మందిని రక్షించాయి.