Gudivada Amarnath: పోరంబోకు స్థలంలో నిర్మించారు.. ప్రభుత్వంపై గుడివాడ అమర్నాథ్ ఫైర్..!
టీడీపీ నేతలు దమనకాండ, దాడులు చేస్తున్నారన్నారు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్. రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోందన్నారు. ప్రభుత్వానికి ఆరు నెలల సమయం ఇద్దామని జగన్ అన్నారని అయితే, కూటమి ప్రభుత్వం అంతవరకు కూడా ఆగట్లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.