Guava Leaf Chutney: జామాకుల చట్నీ ఎలా చేస్తారు..? ఉపయోగాలు ఏంటి..?
జామ ఆకుల టీ, చట్నీ తో ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలున్నాయి. జామాకుల్లో ఆరోగ్య విలువలు చర్మ నాణ్యతను, చర్మ రోగాలను నివారిస్తుంది. మహిళలకు రుతు సమయంలో కడుపు నొప్పి తగ్గాలంటే జామఆకులు బాగా పని చేస్తాయి.