Guava Side Effects: జామకాయతో ఆరోగ్యమే కాదు.. అనారోగ్యం కూడా అదేంటో తెలుసుకోండి..?
జామకాయ తింటే ఆరోగ్యానికి చాలా మేలు. అలాగే దీని వల్ల సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉన్నాయి. వీటిలోని హై డైటరీ ఫైబర్, ఆక్సలేట్స్ ఉంటాయి. ఇవి జీర్ణక్రియ, కిడ్నీ సమస్యలు ఉన్నవారి పై ప్రభావం చూపుతాయి. కొంత మందిలో ఇది అలెర్జిక్ రియాక్షన్స్ కూడా కారణమని నిపుణులు చెబుతున్నారు.
/rtv/media/media_files/2025/03/25/dY7yLirNcSoO6mKU1MVW.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/FotoJet-94-jpg.webp)