GST Collections: రికార్డు స్థాయిలో జీఎస్టీ వసూళ్లు.. ఎంత పెరిగాయంటే..
ప్రభుత్వం జూలై 2024లో GST నుండి రూ. 1.82 లక్షల కోట్లు వసూలు చేసింది. వార్షిక ప్రాతిపదికన 10.3% పెరిగింది. ఇది ఇప్పటివరకు ఏ నెలలోనైనా కలెక్ట్ అయిన మూడవ అతిపెద్ద GST కలెక్షన్. అలాగే 2024-25 ఆర్థిక సంవత్సరంలో రెండవ అతిపెద్ద GST వసూలు.